హాయ్,
ఈ పోస్ట్ లో నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా పొందాలో వివరిస్తున్నాను .
మొదట జంట ఇద్దరు ఈ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టు
ఆదార్ కార్డు
శుభలేఖ
భ్రాహ్మణుడు వ్రాసి ఇచ్చిన లగ్నపత్రిక (ఆప్షనల్)
కళ్యాణమండపం రిసిప్ట్ (recommended )
పెళ్లి రోజున ఉన్న ఐదు ఫోటోలు (తాళి కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం లో , తరంబ్రాలు పోసుకునే సమయం లో , తాళి కట్టక ముందు ఒక ఫోటో, తాళి కట్టిన తర్వాత అందరితో నున్చున్నప్పుడు) ఇలా ఐదు ఫోటోలు ఉండాలి కనీసం
ఇలా ఒక తెల్ల పేపర్ మిద ఇలా అర్జి వ్రాసి ఇవ్వాలి
ఆర్యా
పాలనా ఇంటికి సంబందించిన నేను ఫలానా అమ్మాయిని మేము ఫలానా తేదిన ఫలానా దిక్కడ పెళ్లి చేసుకున్నాము కావున మాకు వివాహ దృవీకరణ పత్రం మంజూరు చెయ్యవలసిందిగా కోరుతున్నాము అని ఒక లెటర్ వ్రాసి ఇవ్వాలి
అప్పుడు మీకు ఇలాంటి అప్లికేషను ఫిల్ చెయ్యమని ఇస్తారు మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు http://www.tnreginet.net/pdf/Public_Utility_Forms_full/appln3.pdf
ఇక చివరిగా ఈ అప్లికేషను లో ఎవరు అయినా ముగ్గురు చేత సాక్షి సంతకం చేపించాలి.
ఫైనల్ గా ఫీజు 200 ఇస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తారు . మీరు ఇది సాద్యంయినంత త్వరగా చేపించుకోండి (6 నెలల లోపల ఐతే ఈజీ. late ఐతే ఫై ఆధారాలు ఉండవు కాబట్టి పొందటం కష్టం) . మరొక విషయం మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక్కసారే ఇస్తారు. కాబట్టి ఇప్పుడే రెండు మూడు certificate తీసుకుంటే మంచిది ..
మరొక విషయం మీరు విదేశాలకు వెళ్ళే పని ఐతే ఆ సర్టిఫికేట్ ని lamination చేపించకండి ఎందుకంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ మిద స్టాంప్ వేస్తారు కాబట్టి అప్పుడు lamination ఉండకూడదు
ఆ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది