నా పేరు వేణు. మీకు గతం లో నేను రక్తదానం తో లెటర్ వీడియొ సైతం పంపాను. వాటి కొరకు ఇక్కడ cliick చేసి చుడండి. జయప్రకాశ్ నారాయణ గారు రూపొందించిన అవినీతి నిరోధక చట్టం ఆమోదించండి అని సాదారణ లెటర్స్ మరియు మీకు ఇష్టమైన రక్తదానం తో లెటర్స్ వ్రాసాను వాటి కోసం క్లిక్ చేయండి . ఇప్పుడు మీకు అత్యంత ఇష్టమైన నేత్రదానం ను చేపించి అడుగుతున్నాను. దయచేసి జయప్రకాశ్ నారాయణన్ గారు రూపొందించిన అవినీతి నిరోధక చట్టాన్ని ఆమోదించావలిసింది గా కోరుతున్నాను.
note: జన లోక్పాల్ బిల్ వస్తుందో రాదో తెలియదు అందుకు కేంద్ర ప్రబుత్వం ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఒకవీల వచ్చిన కేవలం 60 % మాత్రమే అవినీతిని నిర్ములిస్తుంది అని సాక్షాత్తు అన్న హజారీ గారు చెప్పారు కానీ ఈ చట్టాన్ని అమలు లోకి తెస్తే 9o % అవేనీతిని నిర్ములించావాచు (మిగతా 10 % మంచి రాజకీయాలతో అవినీతిని నిర్ములించావాచు ) కాబట్టి దయచేసి ఈ చట్టాన్ని తక్షణం అమలు చేయవలిసింది గా కోరుతున్నాము.
ఇట్లు
ఇప్పటికి మీ ఆశయాలు నెరవేరాలని కోరుకునే
మీ venu A+ve 21+
9247159150