Pages

Ads 468x60px

Labels

Featured Posts

Monday, May 23, 2016

How to get Marriage registration certificate? వివాహ దృవీకరణ పత్రం ఎలా పొందాలి ?

హాయ్,
ఈ పోస్ట్ లో నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా పొందాలో వివరిస్తున్నాను .
మొదట జంట ఇద్దరు ఈ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి 
బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టు
ఆదార్ కార్డు
శుభలేఖ
భ్రాహ్మణుడు వ్రాసి ఇచ్చిన లగ్నపత్రిక (ఆప్షనల్)
కళ్యాణమండపం రిసిప్ట్ (recommended )
పెళ్లి రోజున ఉన్న ఐదు ఫోటోలు (తాళి కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం లో , తరంబ్రాలు పోసుకునే సమయం లో , తాళి కట్టక ముందు ఒక ఫోటో, తాళి కట్టిన తర్వాత అందరితో నున్చున్నప్పుడు) ఇలా ఐదు ఫోటోలు ఉండాలి కనీసం
ఇలా ఒక తెల్ల పేపర్ మిద ఇలా అర్జి వ్రాసి ఇవ్వాలి
ఆర్యా
పాలనా ఇంటికి సంబందించిన నేను ఫలానా అమ్మాయిని మేము ఫలానా తేదిన ఫలానా దిక్కడ పెళ్లి చేసుకున్నాము కావున మాకు వివాహ దృవీకరణ పత్రం మంజూరు చెయ్యవలసిందిగా కోరుతున్నాము అని ఒక లెటర్ వ్రాసి ఇవ్వాలి
అప్పుడు మీకు ఇలాంటి అప్లికేషను ఫిల్ చెయ్యమని ఇస్తారు మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు http://www.tnreginet.net/pdf/Public_Utility_Forms_full/appln3.pdf
ఇక చివరిగా ఈ అప్లికేషను లో ఎవరు అయినా ముగ్గురు చేత సాక్షి సంతకం చేపించాలి.
ఫైనల్ గా ఫీజు 200 ఇస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తారు . మీరు ఇది సాద్యంయినంత త్వరగా చేపించుకోండి (6 నెలల లోపల ఐతే ఈజీ. late ఐతే ఫై ఆధారాలు ఉండవు కాబట్టి పొందటం కష్టం) . మరొక విషయం మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక్కసారే ఇస్తారు. కాబట్టి ఇప్పుడే రెండు మూడు certificate తీసుకుంటే మంచిది ..
మరొక విషయం మీరు విదేశాలకు వెళ్ళే పని ఐతే ఆ సర్టిఫికేట్ ని lamination చేపించకండి ఎందుకంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ మిద స్టాంప్ వేస్తారు కాబట్టి అప్పుడు lamination  ఉండకూడదు
ఆ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది


Monday, April 25, 2016

School for adoption for Sirisha

Hello,
హలో ఈ అమ్మాయి మెడికల్ లో అత్యున్నత శిఖరాలు అందాలని ఆరాటపడుతుంది .. నేను మాట్లాడిన తర్వాత తనకి ఒక బ్లూప్రింట్ వచ్చింది ఈ సంవస్తారం అంతా ఎంసెట్ ప్రిపేర్ అయ్యి మల్లి వచ్చే సంవస్తారం మెడికల్ లో టాప్ 100 లో ఉండాలని తాపత్రయపడుతుంది ... అందుకు నేను హాస్టల్ లో ఉంచి ప్రేపరషన్ చేస్తే మల్లి వచ్చే సంవస్తారం లో ఖచితంగా తన లక్ష్యాన్ని చేరుకోగలదు .. 
తను ఇంటిదగ్గర ఉంటె వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనికి పంపుతారు కాబట్టి హాస్టల్ లో ఉండటం మంచిది. తనని హైదరాబాద్ లో హాస్టల్ లో ఉంచి మంచి ఎంసెట్ సెంటర్ లో జాయిన్ చేసి అందుకు కావాల్సిన బుక్స్ నేను సమకురుస్తాను అందుకు ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను
హాస్టల్ 4000 / month 
బుక్స్ 5000/ year
ఎంసెట్ లో longtime ట్రైనింగ్ కు ఖర్చు : based on institute.
Ill transfer 2,000/- every month.
 మీరు కూడా తనకి సహాయం చెయ్యగలరు అనుకుంటే ఒకసారి నాకు తెలియజేయండి. నేను తనని school for adoption క్రింద తనకు చదువుకు కావాల్సిన అన్ని సమకురుస్తాను .. మీరు మనీ transfer  చేస్తే నాకు తెలియజేయండి వాటిని తను ఎలా ఖర్చుచేస్తుందో ట్రాక్ చేస్తాను ...
My details: 9247159150 Venu Apositive

her details:
Sirisha neela
057310100065235
 IFSC Code is ANDB0000573
Andhra bank

తన  educational ప్రోగ్రెస్ April 30 న ఉంచటం జరుగుతుంది  

Monday, December 5, 2011

facebook telugu - తెలుగు భాష లో వ్రాయటం ఎలా?


చాల మంది Facebook లో తెలుగు లో వ్రాస్తుంటారు. ఎలాగ వ్రాస్తారో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికీ సహాయం చేయాలని నా ప్రయత్నం.

మీరుక్రింది విధంగా అనుకరించండి. 1.  మొదటిగా http://www.google.com/ime/transliteration/  అనే వెబ్సైటు నుండి అక్కడ మీ కంప్యూటర్ 32 bits or 64 bits computer అనేది మీరు తెలుసుకొని దానిమీద ఉన్న choose your IME language లో తెలుగు భాష ను స్వీకరించాలి. ఆ తర్వాత download google ime నొక్కండి
  Google IME download
  Vista లో :

 2. download చేసిన తర్వాత install  చేయండి. finish అయిపోయిన తర్వాత మీ కంప్యూటర్ లో controll pannel లో కి వెళ్లి clock, region and languages (vista లో) అనే option ఉంటుంది. దానిని click చేయండి.
  Control Panel Language


 3. Region and language
 4. తర్వాత region and language లోకి వెళ్ళండి. తర్వాత Keyboards and languages  chage keyboards ను నొక్కండి.
 5. Select shortcut key
 6. తర్వాత Text services and input languages లో advanced key settings లో క్రింద ఉన్న change key sequence ను నొక్కండి. తర్వాత ఆ change key sequence లో enable key sequence అనే check box ఉంటుంది.దానిని క్లిక్ చేస్తే key buttons enable అవుతాయి.
 7. తర్వాత మీకు సౌకర్యంగా ఉండే shortcut ను ఎంచుకోండి. అనగా ctrl + 1 ను ఎంచుకుంటే సాదారణంగా english లో ఉంటాయి మీకు తెలుగు కావాలి అంటే ctrl + 1 నొక్కండి. Aautometic గా తెలుగు వస్తుంది.
 8. Autometic గా మారటానికి Ctrl+G నొక్కండి అప్పుడు english బాషలోకి లేదా telugu భాషలోకి ఆటోమేటిక్ గ మారవచ్చు. 
 9. ఇకమీద  మీరు ఎక్కడ ఐన తెలుగు లో వ్రాయవచ్చు. అది microsoft word ఐనా notepad ఐనా website ఐనా facebook ఐనా మీరు వ్రాయొచ్చు.

XP లో:
విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది steps లను పాటించండి.
http://www.google.com/inputtools/windows/configuration.html
Step 1 :
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


Step 2:

ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.

Step 3:


ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.


Step 4:

క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి. (advanced కూడా వెళ్లి విస్తా లో చెప్పినట్లు చేయవచ్చు)
Step 5:

Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.Step 6:మీరు తెలుగు లో వ్రాయాలి అంటే మాములు గ వ్రాయటమే. అంటే ఉదాహరణకు మీరు అమ్మ అని వ్రాయాలి అంటే amma అని వ్రాస్తే సరిపోతుంది. మీకు help గా దానికి సంబందించిన పదాలు కూడా కనబడతాయి. మీరు వ్రాసేటప్పుడు కుడి వైపున క్రింద గడియారం మీద ఏభాష లో ఉన్నామో autometic గ చూపిస్తుంది.. అది తెలుగు ఐతే అని english ఐతే చూపిస్తుంది.. మొదటిగా మీకు కొంచం ఇబ్బంది గా అనిపించినా ఒక నేల తర్వాత నుండి మీకు అంతా అలవాటు అవుతుంది.
    చివ్వరిగా ఒక్క మాట:
  ఈ పోస్ట్ చుసిన మీరు దయచేసి మీరు అందరికి forward చేయండి. ఎందుకనగా మీరు చెసే ఈ చిన్న పని వాళ్ళ మన తెలుగు యొక్క పునాది మరింత బలపడుతుంది. అందుకే దయచేసి అందరికి forward  చేయండి. 
  ఇట్లు
  వేణు A +ve 22+
  Web developer