Pages

Labels

Monday, May 23, 2016

How to get Marriage registration certificate? వివాహ దృవీకరణ పత్రం ఎలా పొందాలి ?

హాయ్,
ఈ పోస్ట్ లో నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా పొందాలో వివరిస్తున్నాను .
మొదట జంట ఇద్దరు ఈ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి 
బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టు
ఆదార్ కార్డు
శుభలేఖ
భ్రాహ్మణుడు వ్రాసి ఇచ్చిన లగ్నపత్రిక (ఆప్షనల్)
కళ్యాణమండపం రిసిప్ట్ (recommended )
పెళ్లి రోజున ఉన్న ఐదు ఫోటోలు (తాళి కట్టేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం లో , తరంబ్రాలు పోసుకునే సమయం లో , తాళి కట్టక ముందు ఒక ఫోటో, తాళి కట్టిన తర్వాత అందరితో నున్చున్నప్పుడు) ఇలా ఐదు ఫోటోలు ఉండాలి కనీసం
ఇలా ఒక తెల్ల పేపర్ మిద ఇలా అర్జి వ్రాసి ఇవ్వాలి
ఆర్యా
పాలనా ఇంటికి సంబందించిన నేను ఫలానా అమ్మాయిని మేము ఫలానా తేదిన ఫలానా దిక్కడ పెళ్లి చేసుకున్నాము కావున మాకు వివాహ దృవీకరణ పత్రం మంజూరు చెయ్యవలసిందిగా కోరుతున్నాము అని ఒక లెటర్ వ్రాసి ఇవ్వాలి
అప్పుడు మీకు ఇలాంటి అప్లికేషను ఫిల్ చెయ్యమని ఇస్తారు మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు http://www.tnreginet.net/pdf/Public_Utility_Forms_full/appln3.pdf
ఇక చివరిగా ఈ అప్లికేషను లో ఎవరు అయినా ముగ్గురు చేత సాక్షి సంతకం చేపించాలి.
ఫైనల్ గా ఫీజు 200 ఇస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తారు . మీరు ఇది సాద్యంయినంత త్వరగా చేపించుకోండి (6 నెలల లోపల ఐతే ఈజీ. late ఐతే ఫై ఆధారాలు ఉండవు కాబట్టి పొందటం కష్టం) . మరొక విషయం మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక్కసారే ఇస్తారు. కాబట్టి ఇప్పుడే రెండు మూడు certificate తీసుకుంటే మంచిది ..
మరొక విషయం మీరు విదేశాలకు వెళ్ళే పని ఐతే ఆ సర్టిఫికేట్ ని lamination చేపించకండి ఎందుకంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ మిద స్టాంప్ వేస్తారు కాబట్టి అప్పుడు lamination  ఉండకూడదు
ఆ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది


Monday, April 25, 2016

School for adoption for Sirisha

Hello,
హలో ఈ అమ్మాయి మెడికల్ లో అత్యున్నత శిఖరాలు అందాలని ఆరాటపడుతుంది .. నేను మాట్లాడిన తర్వాత తనకి ఒక బ్లూప్రింట్ వచ్చింది ఈ సంవస్తారం అంతా ఎంసెట్ ప్రిపేర్ అయ్యి మల్లి వచ్చే సంవస్తారం మెడికల్ లో టాప్ 100 లో ఉండాలని తాపత్రయపడుతుంది ... అందుకు నేను హాస్టల్ లో ఉంచి ప్రేపరషన్ చేస్తే మల్లి వచ్చే సంవస్తారం లో ఖచితంగా తన లక్ష్యాన్ని చేరుకోగలదు .. 
తను ఇంటిదగ్గర ఉంటె వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనికి పంపుతారు కాబట్టి హాస్టల్ లో ఉండటం మంచిది. తనని హైదరాబాద్ లో హాస్టల్ లో ఉంచి మంచి ఎంసెట్ సెంటర్ లో జాయిన్ చేసి అందుకు కావాల్సిన బుక్స్ నేను సమకురుస్తాను అందుకు ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను
హాస్టల్ 4000 / month 
బుక్స్ 5000/ year
ఎంసెట్ లో longtime ట్రైనింగ్ కు ఖర్చు : based on institute.
Ill transfer 2,000/- every month.
 మీరు కూడా తనకి సహాయం చెయ్యగలరు అనుకుంటే ఒకసారి నాకు తెలియజేయండి. నేను తనని school for adoption క్రింద తనకు చదువుకు కావాల్సిన అన్ని సమకురుస్తాను .. మీరు మనీ transfer  చేస్తే నాకు తెలియజేయండి వాటిని తను ఎలా ఖర్చుచేస్తుందో ట్రాక్ చేస్తాను ...
My details: 9247159150 Venu Apositive

her details:
Sirisha neela
057310100065235
 IFSC Code is ANDB0000573
Andhra bank

తన  educational ప్రోగ్రెస్ April 30 న ఉంచటం జరుగుతుంది