నా పేరు వేణు. మీకు గతం లో నేను రక్తదానం తో లెటర్ వీడియొ సైతం పంపాను. వాటి కొరకు ఇక్కడ cliick చేసి చుడండి. జయప్రకాశ్ నారాయణ గారు రూపొందించిన అవినీతి నిరోధక చట్టం ఆమోదించండి అని సాదారణ లెటర్స్ మరియు మీకు ఇష్టమైన రక్తదానం తో లెటర్స్ వ్రాసాను వాటి కోసం క్లిక్ చేయండి . ఇప్పుడు మీకు అత్యంత ఇష్టమైన నేత్రదానం ను చేపించి అడుగుతున్నాను. దయచేసి జయప్రకాశ్ నారాయణన్ గారు రూపొందించిన అవినీతి నిరోధక చట్టాన్ని ఆమోదించావలిసింది గా కోరుతున్నాను.
ఎందుకనగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో కీలకం గా ఉన్నారు మీరు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు అన్నట్టు ఉన్నారు. మీరు ఇప్పుడు తలుచుకుంటే ఈ చట్టాన్ని అమలు లోకి తెసుకొని రాగల శక్తీ మీకు ఉంది. అది మీకు ఇస్తంవచిన పేరుతొ (megastar అవేనీటి నిరోధక చట్టం అని ఐన లేదా నేను సైతం అని పేరు తో ఐన ) ప్రవేసపెట్టి అవినీతి ని కూకటి వేళ్ళతో సహా పెకలించావలిసింది గా కోరుతున్నాను
గోవిందునికి తల నీలాలు ఇష్టం కనుక తలనీలాలు ఇస్తారు నేను మీకు ఇష్టం ఐన రక్తదనాన్ని నేత్రదానాన్ని సమర్పిస్తున్నాను దయచేసి ఈ దానాన్ని స్వీకరించి ప్రజలకోసం వారి సంతోషం కోసం లోక్సత్త వారి అవినీతి నిరోధక చట్టాన్ని అమలు పరచావలిసిందిగా కోరుతున్నాను.
note: జన లోక్పాల్ బిల్ వస్తుందో రాదో తెలియదు అందుకు కేంద్ర ప్రబుత్వం ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఒకవీల వచ్చిన కేవలం 60 % మాత్రమే అవినీతిని నిర్ములిస్తుంది అని సాక్షాత్తు అన్న హజారీ గారు చెప్పారు కానీ ఈ చట్టాన్ని అమలు లోకి తెస్తే 9o % అవేనీతిని నిర్ములించావాచు (మిగతా 10 % మంచి రాజకీయాలతో అవినీతిని నిర్ములించావాచు ) కాబట్టి దయచేసి ఈ చట్టాన్ని తక్షణం అమలు చేయవలిసింది గా కోరుతున్నాము.
ఇట్లు
ఇప్పటికి మీ ఆశయాలు నెరవేరాలని కోరుకునే
మీ venu A+ve 21+
9247159150
8 comments:
superb sir hats of to u to daonated his eyss. good ..
I appreciate your efforts towards this anti-corruption bill.. oka roju novvu thappakunda vijayam saadhisthavu. samajam baaguntundi.. keep doing it. i support you 100%.
thanks.
nice bhayya. we will also follow u.
nuvu chepte gani ardham kani stitilo chiranjivi ledu.atankik anni telusu kani swayamga tanu avinitiparudu kabatti cheyadu.
edi emina nivu manchi pani chesavu.
Excellent ! Each of the 293 MLA's must see ur effort leaving JP sir who as u said may once again propose the anti corruption bill
commendable efforts. well done! keep it up!
wow miru great andi....
Belife blood bank ( 3.2.11)
IRCS (25.2.11)
RAJIV GANDHI .. ( 26.3.11)
2 months time lone 3times blood ivadam ante matala..
Post a Comment